Hair Extensions

what is Hair Extensions ?
Hair extensions are artificial or natural hair strands that are attached to a person’s existing hair to add length, volume, or thickness. They are a popular option for people who want to change their hairstyle temporarily or achieve a particular look without waiting for their natural hair to grow out
హెయిర్ ఎక్సటెన్షన్స్ అంటే ఏమిటి ?
హెయిర్ ఎక్సటెన్షన్స్ అంటే , ప్రస్తుతం ఉన్న హెయిర్ నీ లావు మరియు పొడవుగా వుండేదుకు ఉపయోగించే హెయిర్ ని హెయిర్ ఎక్సటెన్షన్స్ అంటారు
హెయిర్ ఎక్సటెన్షన్స్ లో ఉపయోగించే హెయిర్ ఎన్ని రకాలుగా ఉంటుంది?
హెయిర్ 2 రకాలు వుంటుయి
1 ప్లాస్టిక్ హెయిర్ (సింథటిక్ హెయిర్ )
2 హ్యూమన్ హెయిర్ ( సాధారణ జుట్టు )
 Two Types of Hairs Available in the Market
1.Plastic Hair ( synthetic Hair )
2.Human Hair ( Natural Hair)
హ్యూమన్ హెయిర్ ఎన్ని రకాలు వుంటాయి ?
ఇది చాలా విచిత్రంగా ఉన్న ప్రశ్న .. తెల్లనవి అన్ని పాలు కావు అనే విధంగా.. అన్ని జుట్టు ఒకే క్వాలిటీ గా ఉండవు ..
A.Remy Hair (రేమి హెయిర్ )
B.Non Remy Hair
సాధారణంగా non Remy Hair అనేది procees అయిన జుట్టు.. ఇది ఎక్కువ గా చిక్కులు పడుతుంది.. ఇది తక్కువ రేట్ కి మార్కెట్ లో లభిస్తుంది.. మొదట ఇది చూడటానికి చాలా బాగుంటుంది.. కానీ వాడుతునప్పుడు ఇవి చిక్కులు పడుతూ వుంటుంది..
Remy Hair
అనేది జుట్టు ఒరిజినల్ హెయిర్ ..ఇది చాలా తక్కువ చిక్కుల పడే జుట్టు..ఇది సాధారణంగా ఉన్న జుట్టు
హెయిర్ ఎక్సటెన్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి ?
1. క్లిప్ హెయిర్ ఎక్సటెన్షన్స్(clip on extensions)*
ఇవి సాధారణంగా మనకి మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకునే విధంగా ఉంటాయి.. ఇవి 2 రకాల హెయిర్ లో లభిస్తాయి.. ఇవి క్లిప్ తో అటాచ్ చేసుకోవచ్చు ..
2 మైక్రో రింగ్ హెయిర్ ఎక్సటెన్షన్స్( Micro / Nano Hair Extension }
వీటినే పెర్మన్నెట్ హెయిర్ ఎక్సటెన్షన్స్ అని కూడా అంటారు .. సుమారుగా 1 గ్రాము వుండే హెయిర్ ని ఒక బంచ్ లాగా చేసి , అల్యూమినియం రింగ్ సాయంతో ఒరిజినల్ హెయిర్ కి అటాచ్ చేస్తారు.. ఇవి ప్రతిరోజు తియ్యడానికి అవ్వదు… ఇవి పెర్మన్నెంట్ గా వుంటాయి..ఒరిజినల్ తల నుండి 2 నుండి 3 mm కింద అటాచ్ చెయ్యాలి . సరియైన పద్ధతిలో అటాచ్ చేస్థే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
జుట్టు ఎదుగుదల ని బట్టి ..3 నుండి 4 నెలలు కి ఒకసారి రింగ్స్ ఓపెన్ చేసి మళ్ళీ అదే హెయిర్ ఎక్సటెన్షన్స్ ని పైన అటాచ్ చెయ్యాలి..
3. కేరాటిన్ హెయిర్ ఎక్సటెన్షన్స్(keratin Hair Extensions)*
ఇవి కూడా పెర్మన్నెట్ హెయిర్ ఎక్సటెన్షన్స్.. వీటిని మైక్రో రింగ్ బదులుగా గ్లూ ని హీట్ చేసి ..హెయిర్ కి అటాచ్ చేస్తాము..
ఇవి చాలా comfortable గా వుంటుయి…
*4.పోనీ టైల్స్ ( pony tails )*
ఇవి కేవలం హెయిర్ లెంగ్త్ కోసం ఉన్న జుట్టు కి అటాచ్ చేస్కోగలిగే ఒక జుట్టు బంచ్ …
*5.హెయిర్ వెఫ్ట్స్ (hair wefts )*
వీటిని దారం సాయంతో జుట్టుకు అటాచ్ చేసే దారం లాంటిది..
*వీటిలో ఏది ఉత్తమమైనది ?*
అన్ని మన పరిస్థితులు ని బట్టి ..మరియు అవసరం ని బట్టి ఉంటుంది..
Clip on extension & pony Tails ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు..
సాధారణంగా జుట్టు మంచిగా ఉండి.. ఇంకా వాల్యూం మరియు లెంగ్త్ కావలి , అప్పుడప్పుడు వాడుకునే వాళ్ళకి ఇవి సరిపోతుంది
కానీ
ఇప్పుడు ఉన్న వాతావరణం మరియు వివిధ ఆరోగ్య పరిస్థితులు ని బట్టి జుట్టు పలుచగా మరియు సన్నగా ఉన్న వాళ్ళకి Micro /Nano / Keratin Hair Extensions అనేవి కరెక్ట్ గా సరిపోతుంది..
*హెయిర్ ఎక్సటెన్షన్స్ కరెక్ట్ గా ఎవరు చేయగలరు.?*
ఎవరు అయితే జుట్టు సమస్యను పూర్తిగా విని , మన జుట్టుకి ఏది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేది అన్ని రకాలుగా వివరవంతంగా చెప్పగలరో మరియు అన్ని విధాలుగా అన్ని రకాలు హెయిర్ ఎక్సటెన్షన్స్ పెట్టి డెమో చూపించి ఆ హెయిర్ ఎక్సటెన్షన్స్ ఎందుకు సెట్ అవుతుంది.. ఎందుకు వేరే మెథడ్ సెట్ అవ్వదో ప్రాక్టికల్ గా చెప్పగలరో వాళ్లే కరెక్ట్ గా చెయ్యగలరు.. అంతే కాని..ఫోటో చూపించి చేసేస్తా అనే వాళ్ళకి దూరం గా ఉండటం కరెక్ట్ .
*హెయిర్ ఎక్సటెన్షన్స్ ఎంత ఖర్చు అవుతుంది.?*
హెయిర్ ఎక్సటెన్షన్స్ అనేది మనకి ఏ ఎక్సటెన్షన్స్ కావాలి ..ఎంత పొడవు కావలి ..ఎంత లావు కావలి.. ఏ జుట్టు కావాలి అనే దాని మీద ఖర్చు ఉంటుంది

Hair Extensions

what is The Advanced Technology used at Insta Hair ?

 

Call Now